Thursday, March 29, 2012

A Girl asked her Boyfriend

GF: Why do you love me?
BF: I have no reason.

GF didnt like it 'n say

GF: No. Give me a reason.
BF: Oh.okay... 'beCoz you're beautiful, caring 'and attractive.

Girl was satisfied,
Then one day she got sick 'and look Terribly Thin, Pale 'and Weak...

GF: Do you still love me?
BF: Now that you're not pretty 'and attractive do i have a reason to love you?

Girl Cried...
The boy hold her hand 'n say...

BF: Now you Understand?

"Love doesn't need reasons.
I Love You 'and still love you no matter what Happens."

*like if u feel the same ♥*
Bf :How are you sweetheart ?
Gf :not good
Bf : why? what happened?
Gf :i have cold
Bf :what???how ?
Gf :i had ice cream
Bf :are you mad???i had told you not to eat ice cream in this rainy season,,,are you crazy?? look into my eyes what the hell you think you are?? dont you have brain??you are not a kid cant you just take care of ur self??? stupid idiot
Girl smiled,,hugged him n said"Love U a Lot"
Bf :watz happening here?
will u plz tell me
Gf : just luved it whenever u scold
me thts why i eat ice cream so tht u'll scold me
Bf :stupid idiot huh I LOVE U too..♥ ♥:))
Biggest Problem In Love:
.
.
Good Guy Gets Wrong Girl..
... ... ...
Good Girl Gets Wrong Guy..
They Fall In Love
&
Good Ones Get Cheated..
Now The Good Guys Thinks,
All Girls Are Fraud..
&
Good Girls Thinks,
All Guys Are Flirts..
.
.
.
.
When Good Guy Meets
Good Girl,
They Avoid Falling In Love
&
Become Just Good Friends..!!

Saturday, March 17, 2012















¤ నీడనై నీతో కలిసి ఉండాలనుకున్నాను . కానీ . . . ,
నీడే మనిషిని తాకదని తెలుసుకున్నాను . . . !

నీ పెదవులపై చెదరని చెరునవ్వునవ్వాలనుకున్నాను . కానీ . . . ,
నేనే నవ్వుకు దూరమౌతాననుకోలేదు . . . !

శ్వాసనై నీలో కలిసిపోవాలనుకున్నాను . కానీ . . . ,
నిశ్వాసలా నన్ను విడిచి పెడతావనుకోలేదు . . . !

నీతో జీవితం పంచుకోవాలనుకున్నాను . కానీ . . . ,
నీవల్ల నా జీవితమే శూన్యమౌతుందనుకోలేదు ప్రేమ . . . . !
.
.
.
.
.
.
.
ప్రేమతో

నిను చూడాలనిపిస్తే అద్దం ముందు నిలబడి
నా కంటి పాపలో నీ ప్రతిబింబాన్ని చూస్తాను
నీ గొంతు వినాలనిపిస్తే
నా గుండె మీద చేయి వేసుకుంటాను
నీ స్పర్ష కావాలనిపిస్తే
మేడ పైకెక్కి చిరు గాలిలో చేతులు చాస్తాను
ఇదంతా నీవు లేవన్న భ్రమ తో కాదు సుమా !
నీవు నాలొనే దాగున్నావన్న ధీమా.......
ఎంతకాలమని ఎదురుచూసిన ఎదురుకాని నీకోసం
అనునిత్యం న వెన్నంటి ఉన్న క్షణాలు సైతం మరచిపోయాను
ప్రతీ ఉహలో నిండి పొఇ ఉన్న నిన్ను మరువలేకుండా ఉన్నాను ......
.నీ ఉహను దాటిన క్షణం అంతా భయం నీకు దూరంగా ఒంటరితనానికి దగ్గరగా నీకోసం ఎదురుచూస్తూ నీకేమవుతానో తెలియని

నీ ......................

Friday, March 16, 2012

Every girl isn't the same & every guy isn't the same. So just because you'vebeen hurt by someone doesn't mean you have to punish the world...! ♥ ♥ ♥

Thursday, March 15, 2012

అందమైన కలలు కనమని కళ్ళకు ఎందుకు చెప్పావు....
కన్నీరు కరిగించాడానిక....!
ఆశల వలలు విసరమని గుండెకు ఎందుకు చెప్పావు....
అడియాసలను బందించాడనికా...!
లోతుగా ప్రేమించమని హృదయానికి ఎందుకు చెప్పావు....
తరువాత తనని తానూ బాధతో చీల్చుకోవడానిక....!

భగవంతుడా!!! అసలు మనిషికి మనసుని ఎందుకు ఇచ్చావు?
మనసుని ని బొమ్మగా చేసి మనిషిని ఆడించడానికా..?
1. నిన్ను చూసిన తొలిక్షణం
2. నీ తొలిపరిచయం
3. నీతో మాట్లాడడం
4. నా స్నేహాన్ని అంగీకరించడం
5. దేవకన్య లాంటి నీ సౌందర్యం
6. నీ ప్రేమను పొందిన నేను
7. నాలో నిండిన నీవు
ప్రపంచంలో నాకు తెలిసిన ఏడు అతిశయాలు..
" ఓ వాలు జడ
మల్లే పూల జడ
సరసాల జడ
ఓ పాము జడ
సత్యభామ జడ
నువ్వలిగితే నాకు దడ..;)"

గెలిచినప్పుడు "జ్ఞాపకాలు" మిగులుతాయి...
ఓడినప్పుడు "అనుభవాలు" మిగులుతాయి....
కానీ, గెలుస్తామో...ఓడతామో తెలియని "ప్రేమ"లో పడితే మాత్రం "కన్నీళ్లే" మిగులుతాయి....!
మరణించానని చింతించను... వెచ్చని నీ ఒడిలో నా శ్వాస ఆగితే...

దూరం ఎంత అని ఆలోచించను... నీ అడుగు వెంట నా అడుగు సాగితే...

ఇవ్వటానికి సంకోచించను .... చిరునవ్వు చెరగని నీ పెదవితో నా ప్రాణం కోరితే...

మరో మహొదయం నా కోసం ఉదయిస్తే.... మరో జన్మ నాకు మిగిలి ఉంటే...

నీ మమతానురాగాల కోసం ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధం!!

Wednesday, March 14, 2012


నేను ఆలోచనల సంతకాలు చేసి వెళ్ళిపోతున్నా



ఆమె నవ్వితే
అచ్చం పాలపిట్టలా ఉండేది
ఎక్కడో పోగొట్టుకున్న దుఖంలా నన్ను చుట్టూ ముట్టేది
ఆమెతో పరిచయం గొప్పనైన అనుభవంగా మిగిలింది
అప్పుడప్పుడు కాలం నదిలాగా సాగిపోయేది
శరీరం దూది పింజె లాగా మారిపోయేది
ఆకాశమైన నీ హృదయం మీద
నేను ఆలోచనల సంతకాలు చేసి వెళ్ళిపోతున్నా
గతం ఊట బావిలాగా నన్ను తోడేస్తోంది
నన్ను నేను సముదాయించుకునే లోపే
జీవితం గడిచిపోయింది ...
ఇప్పుడు కలలా నువ్వు ..కన్నీళ్ళలో నేను
ఇద్దరి దారులు వేరయ్యాయి
ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి
కానీ ..మన మధ్య ప్రేమ మాత్రం
పొద్దు పొడుపై వాలిపోతోంది ...
నువ్వు నేను ఒకటేనని చెబుతోంది .."

మరు జన్మకు కరునిస్తవనే కాంక్ష తో కళ్ళు మూస్తాను..


నా కలలో, కళ్ళలో . కన్నీళ్ళలో ను నువ్వే
నా కలలో నువ్వే. నా కళ్ళలో నువ్వే. నా కన్నీళ్ళలో నువ్వే.. నా కవిత లోను నువ్వే
నా శ్వాసనిస్వసలలో నువ్వే నా ఆశ లో నువ్వే నా ఆయువు లో నువ్వే నా ఆత్మ లోను నువ్వే..
నా నిన్న నువ్వే నా నేడు నువ్వే నా రేపు నువ్వే
నా వేదన నువ్వే..నా వేదం నువ్వే.. నా ఆది నువ్వే.. నా అంతం నువ్వే ..
నువ్వే.. నువ్వే.. నువ్వే ..నేను అనేది మరిచినా నాకు ..సమస్తం నువ్వే ..
నా ప్రాణం నీ పాదాలకే అంకితం ..
నా ఆయువు దీపం నాకు నేను గాఅర్పుకోవటానికి.. నీ చివరి చూపుకై నా ఈ ఎదురు చూపు..
ఓ సారి కనిపిస్తే నీ రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని, మరు జన్మకు కరునిస్తవనే కాంక్ష తో కళ్ళు మూస్తాను..
♥ ♥ Girl :
I Saw Him Again Today
I Tried Smiling At Him, But He Just Looked Away
I Regret Doing Everything I Did To Hurt Him
......I Know He Wouldn't Want Me Now
He's The Only Thing On My Mind
I Was Stupid And Naive, It Shouldn't Have Ended
I Wish I Could Tell Him:
How Much I Need Him ♥

♥ ♥ Boy :
I Saw Her Again Today
She Looks So Happy
It Hurts To Know That I Use To Call Her Mine
I Wish I Still Could Call Her Mine
SHe's All I Ever Think About
I Know It Shouldn't Have Ended This Way
I Wish SHe Knew:
How Much I Miss Her♥ ..
When two People in Love Break up,

They can't be Friends, as they have hurt each other </3

They can't be Enemies, as once they loved each other ♥

The only thing they can be, are the most familiar strangers :( :'(
Girl: Do you really
love me?
Boy: Of course I do.
Girl: I wanna hear you say it.
Boy: I don’t have to.
Girl: Why not?
...Boy: Because...
Girl: I just want to hear you say it
in words.
Boy: I can’t...
The girl started to cry softly and
said:Then you don't love me...
The two continued to walk in
silence.
They reached the girls home.
Girl: Why?
Boy: Do you really want to know?
Girl: (hesitantly) Yes.
He hugged her gently, kissed the
tip of her nose and whispered in
her ear,
"Because three words are not
enough..
Story :Really TRUE LOVE
A young couple was very much in love, decided to get married.
Some months before nikkah, the bride had an accident and remained with face completely disfigured.

" I can't marry you, she wrote to her fiance.
I will stay sharp and uggly forever.

Find yourself another beautiful young woman as you deserve, because i'm not worthy of you ! "

Few days later, she ... received this answer from her fiance :

" Whoever is truly shamfull is me, i thrust in that following to eye disease, the doctor just told me that i will stay blind !

If despite this, you want to accept me, i still want to marry you ! "

They get married at that time, the fiance was totally blind.

They lived 20 years in LOVE, in joy and understanding.

She was his guide and became his eyes and light.

LOVE has guided into the tunnel of darkness.

One day, she became seriously ill and dying, she regretted living him alone in the darkness.

The day she died, he opened his eyes to the astonishment of all.

" I was not blind, he said.
I pretented that i was blind, for distressed her in the thought that i will see her face disfigured. Now my LOVE based on her ! "

MORAL :- TRUE LOVE SEES BEYOND PHYSICAL BEAUTY, BECAUSE TRUE LOVE, IS SEEN WITH THE HEART

Saturday, March 10, 2012







When he knelt down before her to just Say “I Love you “… Do you feel he was losing his self-respect ?
-he wasn’t … Instead he was gaining her respect!! =)
.
When he mocks and irritates her, do you feel she hates it ?
-No, she silently enjoys it!! =P
.
When he’s sick n she’s caring for him, do you think she’s just doing her duty?
-No, but dying herself just to see him alive …
=(
.
When he does something wrong and tears roll from her eyes, do you feel they are just tears ?
-No, They are not… Its her soul melting for him.. =)
.
That’s True Love
.
Love and Be Loved,
But
If You Can’t , Don’t be Fake!:) ♥ ♥

Monday, March 5, 2012

నా చేయ్యి పట్టుకుని నువ్వు నడవకపోయిన .. నిన్ను నడిపించే అడుగు నేనవుతా .. నాతో ...నీవు ఏడడుగులు నడువకపోయిన .. ఏన్ని జన్మలకైనా నీ తోడుగా వస్తాను .. వేద మంత్రాలు లేకపోయినా .. నాహృదయాన్ని నీకు వేదికగా మారుస్తాను .. నీకు పసుపు తాడు కట్టకపోయినా .. నా ప్రాణం పోస్తాను ... నీ కన్నీళ్లలో ఆనందాన్ని అవుతాను .. నీ ఆనందానికి తోడునవుతా నా ప్రేమ నీకు శాశ్వతం ...

Saturday, March 3, 2012







my daling









స్నేహం చెయ్యాలన్నా ఈ క్షణమే,

ప్రేమించాలన్నా ఈ క్షణమే,

బ్రతకాలన్నా ఈ క్షణమే,

బ్రతికించాలన్నా ఈ క్షణమే,

సమయంలేదు అనుకున్నా తిరిగిరాదు

ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి,

రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి
అది నాచేతుల్లో ఉంది నిర్నయం తీసుకున్నా నీవేంచేయలేవు..